access_time 1669364400000 face Venu Kalyan
"ఇక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు సంతృప్తి లేకపోయినా పర్లేదేమో గాని, పశ్చాతాపం మాత్రం ఉండకూడదు!" జీవితమేమి అనుకున్నంత పెద్దదేమీ కాదు! సుఖ-దుఃఖాలు, జయాపజయాలే (Victory and defeat) కాకుండా, అనుకోని సంఘటనలు, పరిస్థితుల సమాహారమే (combination) జీవితం! ఇవన్నీ మనకి తెలుసు. కానీ, నిత్యం స్ఫురణ కి రావు. వచ్చినా ...
access_time 1669036260000 face Venu Kalyan
మనిషి జీవితంలో డబ్బును పోగొట్టుకొంటే ఏమీ కాదు, తిరిగి ఏదో ఒక విధంగా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పోగొట్టుకొంటే జీవితంలో ఏంతో కొంత పోగొట్టుకొన్నట్లే, కానీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొంటే జీవితంలో అన్నీ పోగొట్టుకొన్నట్లే అని పెద్దలు, అలాగే మన చుట్టూ ఉండే కొంతమంది చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, విని మర...
access_time 1668752880000 face Venu Kalyan
మనఃశాంతి... ఇది ఈ ప్రపంచంలో ఉండే ప్రతీ మనిషికీ ఎంతో అవసరం. ఇది లోపించడం వలనే ఎందరో జీవితాలు తలకిందులు అవుతున్నాయి, ఎన్నో అవరోధాలకు (Obstacles), నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఓ పోటీ ప్రపంచంలో పరుగు పెడుతూ, చుట్టూ ఉండే మనుషుల కుయుక్తులకు (tricks), ఇంటా బయట బాధ్యతలు, పని ఒత్తిడి ఇలా వీటికి లొంగిపోకుం...
access_time 1668596820000 face Venu Kalyan
ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం (guidance/inspiration) కావచ్చు, లేదా హెచ్చరికగానూ (warning) ఉండవచ్చు. ఒకరిని చూస్తే ఇలాగే జీవించాలేమో అనిపిస్తుంది, మరొకరిని చూస్తే, ఇలా అస్సలు బ్రతకకూడదు అని అనిపిస్తుంది. నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలే గానీ, ప్రతీదాని నుండి, అది వస్తువైనా, మనిషైనా, పశువైనా, చిన్నదైనా,...
access_time 1668417300000 face Venu Kalyan
నువ్వు ఎప్పటికీ ఓడిపోవు.. నువ్వు నీ జీవితం మీద ఆశ వీడనంత వరకూ నువ్వు ఎప్పటికీ ఓడిపోవు.. నీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లనంత వరకూ నువ్వు ఎప్పటికీ ఓడిపోవు.. నీలో ధైర్యం దూరం అవ్వనంత వరకూ నువ్వు ఎప్పటికీ ఓడిపోవు.. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టే పరుగు ఆగనంత వరకూ మనిషంటే కేవలం రక్త-మాంసాలు కూడిన దేహమే కాదు...