access_time 1670934600000 face Venu Kalyan
ఈ సృష్టిలో ప్రతీది విలువైనదే. తమ ఉనికి ఉన్నంత వరుకూ ప్రతీ జీవి ఏదోక విధంగా పనికొస్తుంది. మనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయపడతాయి, కాలానుగుణంగా జీవించటానికి మనకెంతగానో దోహదపడతాయి. పట్టు పురుగులునుండి వెలువడే పట్టుతో వస్త్రాలు తయారుచేసుకుని, వాటిని ధరిస్తున్నాం. గొర్రెల నుండి తీసిన ఉన్ని తో రగ్గులు...
access_time 1670562720000 face Venu Kalyan
మనిషి పుట్టినప్పుడు ఒంటిమీదే కాదు.. మెదడులో, మనసులో కూడా ఏమీ ఉండదు. అమ్మ పంచిచ్చిన స్వచ్ఛమైన రక్తం ఒక్కటే కణాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. పెరిగే క్రమంలోనే మెదడులో ఆలోచనలు, మనసులో భావాలు ఒకొక్కటిగా వచ్చి చేరుతుంటాయి. కాకపోతే అవి మంచివా, చెడువా అనేది తన చుట్టూ ఉండే వేరే మనుషులు చెప్పే మాటలు బట్టి, తాను చూ...
access_time 1669808160000 face Venu Kalyan
ప్రతీ మనిషికి పరిచయం అవసరం లేని పదం "అమ్మ”. అమ్మకి పర్యాయపదం "ప్రేమ". "త్యాగం" అనే పదానికి నిలువెత్తు రూపం అమ్మ. సృష్టిలో స్వార్ధంలేని ప్రేమంటూ ఉంటే అది అమ్మ ప్రేమే. అలాంటి అమ్మకు ఈ రోజుల్లో భద్రత లేదు, స్వేచ్ఛ లేదు. అమ్మంటే మనింట్లో అమ్మే కాదు, ప్రతీ స్త్రీలోనూ అమ్మ గుణం ఉంటుంది. అక్కైనా, చెల్లైనా,...
access_time 1669634580000 face Venu Kalyan
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గొడవలు, వాగ్యవాదాలు. అర్థం పర్థం లేని చర్చలు, కొట్లాటలు, హింస! సామజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్లు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలు, ఇలా ప్రతీ చోట మతం పేరుతో, కులం పేరుతో, వర్గాల పేర్లతో, పార్టీల పేర్లతో, ఆఖరికి సినిమా హీరోల పేర్లతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సమయాన...
access_time 1669553400000 face Venu Kalyan
విషం కలిగిన నాలుకలు చెప్పే తప్పుడు మాటల ప్రభావం (impact) పడకుండా నీ బుద్దిని, కలుషిత వాతావరణం (negative surroundings) చుట్టుముట్టినప్పుడు పక్కదారి పట్టకుండా (deviation) నీ ఆలోచనల్ని, స్వార్ధపు మనుషుల మాయలో పడి భగ్నం (hurt) కాకుండా నీ మనసుని, ప్రతికూల పరిస్థితులు (negative situations) ఎదురైనప్పుడు వా...