అది మనిషిలో కలిగితే తద్వారా ఆ మనిషిలో గర్వం, పొగరు ఏర్పడి ఆ మనిషి అహంభావిగా మారి తనకు తానుగా నష్టపోతు ఎదుటివారికి నష్టాన్ని కలిగించే పరిస్థితికి లోనౌతాడు . అహంకారం ఉన్న వారు ఎదుటి వారిని నిర్లక్ష్యం చేయడం, వారు ఆ నిర్లక్ష్యం భరించలేక పగ, ద్వేషం పెంచుకుని అవకాశం వచ్చిన చోట వీరికి నష్టం కష్టం కలిగించడ...
ఏ సాధనకైనా (practice), ఏ పనికైనా మనకి ఏకాగ్రత (concentration) ఉండాలి. ఏకాగ్రత లేకపోతే ఏ పనీ సవ్యంగా సాగక ఇబ్బందులకు గరవుతుంటాం. మనసు చుట్టూ ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీటిని పక్కనపెట్టి ఏకాగ్రతతో పనిచేయకుంటే మనకు ఫలితం దక్కదు. అదే విధంగా, ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే కూడా ఏకాగ్రత చాలా అవసరం. ఇ...
"అన్ని జన్మల్లో ఉత్తమమైన, విలువైన జన్మ మానవ జన్మ" అన్ని జంతువులూ లాగానే మనకి emotions, feelings ఉంటాయి. అయితే, ఇంగిత జ్ఞనం (common sense), లక్ష్యం ఈ రెండే మనిషిని జంతువుల నుండి వేరు చేస్తుంది. జంతువులకు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మసులుకోవాలో, ప్రవర్తించాలో తెలీదు. అలాగే వాటికీ ఓ లక్ష్యం ఉండదు. మనిషి...
డబ్బు... నేడు ప్రపంచం మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది! 'పైసాయే పరమాత్మ!' అన్నట్టుగానే రాజు-పేద అంటూ తేడా లేకుండా అందరినీ నియంతలా శాసించే ఓ రంగు కాగితమే ఈ డబ్బు! కడుపు నిండాలన్నా, ముఖాన కూసింత నవ్వు నిండాలన్నా, రోగం రాకుండా ఉండాలన్నా, వచ్చిన రోగం నయం కావాలన్నా, నిన్ను నలుగురూ గుర్తించాలన్నా, ఆ నలుగు...
మనిషి జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుండి దాదాపు 20 సంవత్సరాలు వీటిల్లోనేన ఎక్కువ సమయం గడుపుతాడు. కానీ, ఇక్కడ బోధించే పాఠాలు ఎంతవరకు తరువాతి మన జీవితానికి ఉపయోగపడుతున్నాయి? ఎంతవరకు మనకి ఓ మార్గం చూపిస్తున్నాయి? ఎంతమంది చదువు పూర్తి చేసుకుని, బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిన తరువాత ఎంతమంది సరైన ఉద్యోగాలు లే...