ఇప్పుడు నేను చర్చించబోయే అంశం చాలా సున్నితమైనది... కానీ, కొన్ని విషయాల గూర్చి మాట్లాడటం, మన ఆలోచనలను, ఆ విషయాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అనేవి పంచుకోవడం చాలా అవసరం! కాబట్టి, విషయాన్ని గ్రహించండి కానీ, అందులో లేని అర్థాన్ని మీకు మీరే అనుకుని, దయుంచి దీన్ని పక్కదారి పట్టించద్దు అని విజ్ఞప్తి చేస్తూ ...
సంతోషం పెద్ద బరువు ఉండదు.. మోయచ్చు.. ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తే కోపం వస్తుంది. కోపం కూడా పెద్ద బరువుండదు.. మోసేయచ్చు. రోడ్డు మీద ఆకలితో ఉన్న బిచ్చగాడిని చూస్తే జాలి వేస్తుంది. ఆ జాలి కాస్త బరువుగా ఉంటుంది.. కానీ, మోయచ్చు. మనకిష్టమైన వాళ్ళకి కొద్దిరోజులు దూరంగా ఉండాలి అంటే బెంగ వస్తుంది.. అది ఇంక...
జీవితంలో భయం కన్నా భయంకరమైనది ఏదీ లేదు. అది కోపానికన్నా ప్రమాదకరమైనది. ఆత్మవిశ్వాసం కలవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు మనసులో భయానికి చోటు ఇవ్వడు. భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. భయం శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి ...
ఈ లోకంలో ఉండే ప్రతీ ఒక్కరూ ఏదోక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. అది దేనికి సంబంధించిందైనా కావచ్చు. పరీక్షలలో ఫెయిల్ అవ్వడం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా సమస్యలు, సామాజిక పరంగా ఎదురయ్యే ఇబ్బందులు ఇలా అనేకానేక విధాలుగా ఇక్కట్లు (struggles) పాలవుతుంటాడు మనిషి. అయితే ఎలాంట...
మీరు లైఫ్ లో దేని మీదా సరిగ్గా ధ్యాస (focus) పెట్టలేకపోతున్నారా? ఏ పని ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదా? లైఫ్ ఎటు పోతుందో అని దిగులుగా ఉందా? అలా ఎందుకు జరుగుతుంది, కారణాలేంటి? దానికి బీజం ఎక్కడ పడింది? అనే విషయాలు తెలియాలి అంటే ఇది పూర్తిగా చదవండి! ప్రతీ మనిషి లోనూ ఏదొక ప్రతిభ దాగి ఉంటుంది. ఏ ప్ర...