కొంతమంది నా దగ్గర అది లేదు, ఇది లేదు అని ఎంతో చింతిస్తుంటారు. ఏది లేదు నీ దగ్గర? తెలివి లేదా? జ్ఞానం లేదా? అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు కూడా అద్భుతాలు చేయట్లేదా? మరి అన్నీ ఉన్న మనం ఎందుకని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ వెనుకడుగు వేయాలి? ఎంత ప్రయత్నిస్తున్నా ఓడిపోతున్నాం అంటే... నీ ప్రయత్నంలో ఏదైనా లోపం...
epercussions చాలా చిన్నవిగా అనిపించే విషయాలే మన మీద, మన జీవితం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే, ఆ తరువాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే, మన మీద ప్రభావం చూపించే వాటి మీద... అవి చిన్నవైనా, పెద్దవైనా మనం శ్రద్ధ పెట్టాలి. వాటిలో మొదటిది, ముఖ్యమైనది ఉ...
జీవితంలో అవకాశాలు అనేవి వస్తుంటాయి. కొంతమంది వచ్చినప్పుడు గుర్తించరు. ఇంకొంతమంది వచ్చిన అవకాశం చిన్నదని వదిలేస్తుంటారు. నీ ఆశయం పెద్దదిగా ఉండాలి, నీకొచ్చే అవకాశం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. ఏది ఎంత చిన్నదైనా నీ ఆశయాన్ని సాధించడానికి నీకు సాయపడితే చాలు. అవకాశానికి ఆయుష్షు తక్కువ. కాబట్టి, అది వచ్...
జీవితమేమి అనుకున్నంత పెద్దదేమీ కాదు! సుఖ-దుఃఖాలు, జయాపజయాలే కాకుండా, అనుకోని సంఘటనలు, పరిస్థితుల సమాహారమే జీవితం! ఇవన్నీ మనకి తెలుసు. కానీ, నిత్యం గుర్తుకు రావు. వచ్చినా ఈ క్షణం తీసిపారేస్తాం. ఎందుకంటే, కావాల్సినంత సమయం ఉన్నంతవరకూ దేని విలువ మనలో చాలా మంది తెలుసుకోలేము, గ్రహించలేం. తీరా సమయం అయిపోయా...
జీవితం చాలా చిన్నది. దాన్ని ఎలా గడపాలి అన్నది మన చేతుల్లోనే ఉంది! మనకుండే చిన్న చిన్న అలవాట్లే మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే, ఆ తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, మన ప్రతి అలవాటుని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. ఏవైనా కొన్ని అలవా...