"Morning is the Index of The Whole Day!" 

జీవితం చాలా చిన్నది. దాన్ని ఎలా గడపాలి అన్నది మన చేతుల్లోనే ఉంది! మనకుండే చిన్న చిన్న అలవాట్లే మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే, ఆ తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, మన ప్రతి అలవాటుని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. ఏవైనా కొన్ని అలవాట్లు మనల్ని తప్పు దోవ పట్టిస్తున్నాయి, లేదా మన జీవితం మీద చెడుగా ప్రభావితం చూపిస్తున్నాయి అంటే, వాటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.

అయితే, కొన్ని మంచి అలవాట్లు కూడా అంతే ఇదిగా మనల్ని పురోగతి వైపుకి నడిపిస్తాయి. అదే విధంగా, ఉదయం అనేది ఆ రోజు మొత్తానికి దిక్సూచి అని చెబుతుంటారు. అంటే, ఆ రోజు ఎలా ఉండబోతుంది అనేది ఆ ఉదయాన్ని బట్టి చెప్పొచ్చు. మీరు ఆ రోజుని ఏ విధంగా మొదలుపెడతారో, మిగతా రోజంతా అలాగే ఉండబోతుందని అర్థం.

మరి ప్రతి రోజు ఉదయాన్ని ఏ విధంగా మొదలుపెడితే జీవితం అందంగా ఉంటుందో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇందులో చెప్పిన ఈ ఆరు సూత్రాల్ని మీరు మీ అలవాట్లుగా మార్చుకుని, రోజూ క్రమం తప్పకుండా పాటించగలిగితే మీరెల్లప్పుడు హుషారుగా ఉండగలుగుతారు!

అవేంటో తెలుసుకోవాలి అంటే, ఈ వీడియోని తప్పకుండా చూడండి. 

ఇలాంటి విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి! 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of Unik Life.Com | Life & Business Coach