"Don't Ignore Small Things to Avoid Bigger Repercussions

చాలా చిన్నవిగా అనిపించే విషయాలే మన మీద, మన జీవితం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే, ఆ తరువాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే, మన మీద ప్రభావం చూపించే వాటి మీద... అవి చిన్నవైనా, పెద్దవైనా మనం శ్రద్ధ పెట్టాలి. వాటిలో మొదటిది, ముఖ్యమైనది ఉదయాన్నే నిద్ర లేవడం.

మనలో చాలా మంది ఈ మధ్య లేట్ నైట్ కల్చర్ కి బాగా అలవాటుపడి, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం చేస్తున్నాం. కానీ, ఈ అలవాటు మన పనితీరు మీద తీవ్ర ప్రభావం చూపుతుందని మనం గ్రహించలేకపోతున్నాం, గ్రహించినా నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు సరిగ్గా గమనించి ఉంటే, ఉదయాన్నే నిద్ర లేచే వాడు ఆ రోజంతా హుషారుగా పని చేస్తే, ఆలస్యంగా నిద్ర లేచే వాడు నిదానంగా, కాస్త బద్దకంగా పని చేస్తాడు.

మరింతిలా మన మీద ప్రభావం చూపుతున్న ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలి? బద్దకాన్ని వీడి, ఉదయాన్నే ఎలా నిద్ర లేవాలి? అనే దాని గురించి చిట్కాలు తెలుసుకోవాలి అంటే... ఈ వీడియో ని పూర్తిగా చూడండి!

ఇలాంటి మరెన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి! 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com | Life & Business Coach