"అవకాశానికి ఆయుష్షు తక్కువ"

జీవితంలో అవకాశాలు అనేవి వస్తుంటాయి. కొంతమంది వచ్చినప్పుడు గుర్తించరు. ఇంకొంతమంది వచ్చిన అవకాశం చిన్నదని వదిలేస్తుంటారు. నీ ఆశయం పెద్దదిగా ఉండాలి, నీకొచ్చే అవకాశం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. ఏది ఎంత చిన్నదైనా నీ ఆశయాన్ని సాధించడానికి నీకు సాయపడితే చాలు.

అవకాశానికి ఆయుష్షు తక్కువ. కాబట్టి, అది వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే, తరువాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. పశ్చాతాపం అనేది తగిన సమయం ఉన్నప్పుడే కలిగితే ప్రయోజనం ఉంటుంది. విజయం కోసం చేసే ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగు ముఖ్యమైనదే!

కాబట్టి, ఓ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, చేసుకోకపోతే ఏ విధంగా నష్టపోతాం అనేది ఈ వీడియో ని పూర్తిగా చూస్తే, మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇలాంటి మరెన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేయండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి! 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy