Success ని కోరుకోని వాళ్ళు, Success అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. దాని కోసమే నిత్యం మనిషి పోరాడుతూ ఉంటాడు. కానీ, success ని పొందాలి అని పెట్టే పరుగులో ఎన్నో కోల్పోతాడు మనిషి. అవి చిన్న చిన్న ఆనందాలు కావచ్చు, లేదా ఒకోసారి Relations కావచ్చు. అలా చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో నష్టపోయాం అని...
ప్రతీ ఒక్కరికి ఓ లక్ష్యం ఉంటుంది. కానీ, మనలో చాలా మందికి ఎంత ప్రయత్నించినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. కాలం గడిచేకొద్దీ ఓ నిరాశ మొదలవుతుంది మనలో. ఆ విధంగా చాలా మంది ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకుంటారు. ఇలా జరగడానికి ఓ కారణం మన చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులు (Negative Situations). పర...
మనిషికి శారీరక బలం ఎంత ముఖ్యమో.. అంతకన్నా ఎన్నో రేట్లు మానసిక బలం ముఖ్యం! సంతోషం పెద్ద బరువు ఉండదు.. మోయచ్చు. ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తే కోపం వస్తుంది. కోపం కూడా పెద్ద బరువుండదు.. మోసేయచ్చు. శరీరానికి ఎక్కడైనా గాయమైతే నొప్పి వస్తుంది, నొప్పి భరించలేకపొతే ఏడుపు (దుఃఖం) కూడా వస్తుంది.. కానీ, ఈ రెం...
"మనిషి మనసుని మలచుకుంటే విజయం, మనసు మనిషిని మలచుకుంటే పతనం!" ఆలోచనలు అనేవి మనిషి జీవితాన్ని నిర్మించే ఇంజినీర్లు. మనిషి పుట్టేటప్పుడు మనసు, మెదడు పూర్తి ఖాళీగా ఉంటాయి. ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, ఎదురయ్యే సంఘటనలను బట్టి, సందర్భాన్ని బట్టి, తోటి, సాటి మనుషులతో సావాసాన్ని బట్టి ఆ మనస...
కోపం వల్ల మన జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ఎంత మంచివారైనా, ఎంత ప్రతిభావంతులైన వారికుండే కోపం వలన చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేక ఓ సాధారణ మనుషుల్లా మిగిలిపోయిన వారెందరో. మితిమీరిన కోపం మనిషిని ఆవేశానికి లోనయ్యేలా చేస్తుంది. ఆవేశం ఎన్నో అనర్థాలకు దారి తీ...