"Success is nothing but gaining clarity in life!" — Venu Kalyan

మనిషికి శారీరక బలం ఎంత ముఖ్యమో.. అంతకన్నా ఎన్నో రేట్లు మానసిక బలం ముఖ్యం!

సంతోషం పెద్ద బరువు ఉండదు.. మోయచ్చు.
ఎవరైనా మన సహనాన్ని పరీక్షిస్తే కోపం వస్తుంది. కోపం కూడా పెద్ద బరువుండదు.. మోసేయచ్చు.
శరీరానికి ఎక్కడైనా గాయమైతే నొప్పి వస్తుంది, నొప్పి భరించలేకపొతే ఏడుపు (దుఃఖం) కూడా వస్తుంది.. కానీ, ఈ రెండూ కూడినా అంత బరువుండవు.. కాబట్టి మోయచ్చు!
రోడ్డు మీద ఆకలితో ఉన్న బిచ్చగాడిని చూస్తే జాలి వేస్తుంది. ఆ జాలి కాస్త బరువుగా ఉంటుంది.. కానీ, మోయచ్చు.
మనకిష్టమైన వాళ్ళకి కొద్దిరోజులు దూరంగా ఉండాలి అంటే బెంగ వస్తుంది.. అది ఇంకాస్త బరువుగా ఉంటుంది కానీ, మోయచ్చు.
కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే, ఆవేశం వస్తుంది.. అది ఇంకొంచెం బరువుంటుంది.. కానీ, ఏదోరకంగా దాన్ని కూడా మోయచ్చు.

కానీ, ఓ సగటు మనిషికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి.. అవి ఎలాంటివి అంటే, మన జీవితాలే వాటితో ముడిపడి ఉంటాయి. అవి నెరవేర్చుకోవడం కోసం మనసా-వాచా-కర్మేణా ఎంతో శ్రమిస్తాం, ప్రాణం పెట్టి ప్రయత్నిస్తాం, వాటి గురించి ఎంతో పోరాడతాం.

ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా, ఒకోసారి అవి చేతికి అందినట్టే అంది పదే పదే పదే చేయిజారిపోతుంటే, దగ్గరయినట్టే అయ్యి దూరమవుతుంటే.. అలా మన కళ్ళ ముందే మనం అపురూపంగా, కట్టుకున్న మన కోట కూలిపోతుంటే.. ఆ నిస్సహాయ స్థితిలో మన మనసు పడే వ్యధ ని మోయడం చాలా చాలా చాలా కష్టం!

అవి ఎందుకు దూరం అవుతున్నాయో కారణం తెలీదు..
కొన్ని లక్షల అమావాస్యలు ఒక్కసారిగా దాడి చేస్తునట్టు అనిపిస్తుంది!
అప్పటి వరకూ అందంగా కనిపించిన ఈ ప్రపంచం సూన్యంలా అనిపిస్తుంది..
ఒక పెద్ద అంధకార వలయంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది!

బాధ, మన మీద మనకి కోపం, ఆవేదన, బెంగ.. ఇన్నింటి మధ్య చిక్కుకుపోయిన మనసుని విడిపించుకోవడానికి మనతో మనమే యుద్ధం చేయాలి! మన ఆలోచనలతో, మన భయాలతో, మన భావాలతో యుద్ధం చేయాలి! ఈ యుద్ధంలో గెలుపు మనదే కావాలి!!! 
అందుకే, మనసుని ముందు నుండీ బలపరుచుకుంటూ రావాలి! Positive thoughts, emotionsనే కాదు.. negative situations వల్ల ఏర్పడే thoughts, emotions కూడా తట్టుకునే విధంగా మనసుకి తగిన training ఇవ్వాలి, దాన్ని అన్ని రకాలుగా ready చేయాలి!
అలా చేయాలి అంటే.. మనకి మన Life యొక్క Reality తెలియాలి. Problems లేని మనిషి ఉండడు. వాటిని solve చేసుకునే Ability కూడా అందరికీ ఉంటుంది! కానీ, ఆ విషయం చాలా మందికి తెలీదు!

అందుకు కారణాలు:
🚫 వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడం కావచ్చు,
⁉️ ఆ problems యొక్క root cause ఎలా తెలుసుకోవాలో తెలియకపోవడం కావచ్చు.... etc. etc.

💯 కానీ, అసలు problems రావడానికి main reason Life పట్ల clarity లేకపోవడం!
Life పట్ల clarity అంటే... Life లో Main Pillars అయిన Health, Wealth, Success, Relationship, Career, Spirituality & Contribution పట్ల clarity ఉండటం!
అదే విధంగా, చాలా మంది ప్రపంచాన్ని శాసించేది డబ్బు అనుకుంటారు. కాదు, ప్రపంచాన్ని శాసించేది మనిషి ఆలోచన.

👉ప్రపంచం దాకా ఎందుకు... ఓ మనిషి జీవితాన్ని... నీ జీవితాన్ని పునాదులతో సహా నిర్మించేది నీ ఆలోచనే!

👉నీకొచ్చే Thoughts నే నువ్వు Action లోకి తీసుకొస్తావ్. ఆ Actions ని బట్టే నీ చుట్టూ ఉండేవాళ్ల దగ్గర నుండి, పరిసరాలు నుండి, ప్రకృతి నుండి Reaction వస్తుంది.

👉ఆ విధంగానే Life అనేది ముందుకి పోతుంది. అంటే... అన్నిటికీ మూలం నీ ఆలోచన అన్నమాట!

చాలా మంది వాళ్ళకి వచ్చే ఆలోచనలను Control చేసుకోవడం తెలియక ఎంత Talent ఉన్నా, ఎన్ని skills ఉన్నా success కాలేకపోతున్నారు, true happiness ని experience చేయలేకపోతున్నారు.

📍అలాంటి powerful thoughts ని ఎలా control చేసుకోవాలి?

📍Negative thoughts ని ఎలా remove చేసుకోవాలి?

📍Positive thinking ని ఎలా develop చేసుకోవాలి?

📍Thoughts తో పాటు Life ని influence చేసే ఓ 7 Game Changing Areas ఏంటి?

🧗‍♀️Success అంటే, Life లో clarity ఉండటమే Success! 

🧗‍♀️ఆ clarity ని జనాలందరికీ ఇవ్వడానికి నేను Every Year ఈ Transform Your Life Workshop ని Conduct చేస్తున్నాను. ఈ workshop ద్వారా గతంలో ఎంతో మంది తమ ఆలోచన విధానాలను మార్చుకుని, Life పట్ల Clarity ని పొంది, ఎంతగానో Transform అయ్యారు!

🧗‍♀️ఆ clarity ని మీరు కూడా పొంది, life ని మీకు నచ్చినట్టుగా design చేసుకోవాలి అంటే వెంటనే 

Register చేసుకోండి! - https://venukalyan.com/tyl/

In This 2 Days-Workshop, You Will Learn
⇒ Power of Your Subconscious Mind
⇒ 3 Proven Techniques to Control Your State of Mind
⇒ How to Achieve Goals by Following a Rigid Goal Setting Process?
⇒ Power of Visualization
⇒ How to Improve Your Productivity?
⇒ Time Management Techniques
⇒ Money Management Techniques
⇒ How to Improve Concentration & Boost Memory Power?
⇒ Smart Study Techniques
🎯One Workshop - Lifetime Clarity Guaranteed!
Registration Link: Transform Your Life

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్లకు కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop Transform Your Life. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది."

“Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే… వెంటనే Register చేసుకోండి!"

- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com | Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy