"మనిషి మనసుని మలచుకుంటే విజయం,
మనసు మనిషిని మలచుకుంటే పతనం!"
ఆలోచనలు అనేవి మనిషి జీవితాన్ని నిర్మించే ఇంజినీర్లు. మనిషి పుట్టేటప్పుడు మనసు, మెదడు పూర్తి ఖాళీగా ఉంటాయి. ఎదిగే క్రమంలో చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, ఎదురయ్యే సంఘటనలను బట్టి, సందర్భాన్ని బట్టి, తోటి, సాటి మనుషులతో సావాసాన్ని బట్టి ఆ మనసులోనూ, మెదడు లోను పలురకాల భావాలూ, ఆలోచనలు ఒకొక్కటిగా వచ్చి చేరి ఆ ఖాళీని పూరిస్తాయి. కాబట్టి, ఆ ఖాళీ ఎక్కువ ఎలాంటి రకమైన ఆలోచనలు, భావాలతో నిండిందో.. ఆ మనిషి ఆ రకంగా ప్రవర్తిస్తాడు, తన జీవితాన్ని, జీవిత ప్రయాణాన్ని వాటిని ఆధారంగానే మలుచుకుంటాడు, సాగిస్తాడు. 

కానీ, మనకి సగటున ఓ రోజులో 90 శాతం ప్రతికూల ఆలోచనలే వస్తాయి. మరి వాటిని నియంత్రించడం ఎలా? సానుకూల ఆలోచనా విధానాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి? అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ని పూర్తిగా చూడండి. 

ఇలాంటి మరిన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
"Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి!" 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com|Life & Business Coach