"It is important to know the importance of elements that build our life!"

మన అందరి జీవితంలో 'డబ్బు' అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే, 'జ్ఞానం' అనేది ప్రపంచాన్ని పురోగతి వైపుకి నడిపిస్తుంది. రెండూ ముఖ్యమైనవే! అయితే, రెండిట్లో ఏది ఎక్కువ ముఖ్యం... డబ్బా? జ్ఞానమా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే సందేహం ప్రతి మనిషికి ఉంటుంది.

కొంతమంది జ్ఞానం ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది అంటారు. ఇంకొంతమంది డబ్బు ఉంటే అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయి అంటారు. మరి ఇందులో ఏది ఎంతవరకు వాస్తవం? వీటి సమాధానం కావాలి అంటే, ఈ వీడియో ని పూర్తిగా చూడండి.

ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది."
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి!"
 - Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of Unik Life.Com | Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy