"A True Leader Makes Leaders, But Not Followers!"

నాయకుడు అంటే... 

  • తన వెనుక నలుగురిని వేసుకుని తిరిగే వాడు కాదు... నాయకుడు అంటే, తాను వెనుక ఉండి తన జనాన్ని ముందుకి నడిపించేవాడు. 
  • జన బలంతో వెలిగే వాడు కాదు... తానే జనం యొక్క బలంగా ఎదిగే వాడు నాయకుడు!

మరి అలాంటి ఓ ఉత్తమ నాయకుడిగా ఎదగాలంటే మీరు ఓ 5 రహస్యాలు తెలుసుకోవాలి! 
ఈ లక్షణాలే ఎంతోమందిని చరిత్రలో అగ్రనాయకులుగా నిలబెట్టాయి! 
అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే, వీడియో ని చూడండి.

ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి!" 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of Unik Life.Com | Life & Business Coach