నాలో ఏ talent లేదు అని మీరు అనుకుంటున్నారా? అది మీ అపోహ మాత్రమే!

"No one is born with no talent. You have to recognize your hidden talents!" 

ఈ భూమి మీద జన్మ తీసుకునే ప్రతి జీవికి, అలాగే ప్రతి మనిషికి ఏదోక special talent ఉంటుంది. 

అయితే, చాలామంది వారిలో ఉండే ఆ hidden talent గుర్తించలేకపోవడమో, late గా గుర్తించడమో చేస్తారు. అందుకే, talent ఉండి కూడా చాలా మంది life లో success కాలేకపోతున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరు చేయాల్సిందల్లా ఒక్కటే... మీలో ఉన్న ప్రతిభని గుర్తించడం. ఒకవేళ మీకు ఏ talent లేదని మీరనుకుంటే అది మీ పొరపాటు. Regular గా ఎవరోకరు మిమ్మల్ని ఒక విషయమై Appreciate చేస్తున్నారంటే... అదే మీ Talent అని గుర్తించండి!

ఒక్కసారి మీకు మీ talent & strengths తెలిస్తే... వాటిని base చేసుకుని ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలు అర్థమవుతాయి, తద్వారా success కి route కనపడుతుంది. ఆ దిశగా ప్రయాణించడమే మీ వంతు. success దానంతట అదే వస్తుంది. 

అంటే, talent ని గుర్తించడంలో ఉంది అంతా. అదే మీ turning point!

కాబట్టి, కూర్చుని ఆలోచించండి, మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి, ప్రశ్నించుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి... మీ బలాల్ని, మీ ప్రతిభని తెలుసుకోండి, దాన్ని ఆధారంగా మీ జీవితాన్ని నిర్మించుకోండి!

ఇలాంటి మరెన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది."
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి!
- Venu Kalyan

Venu Kalyan
Founder of Unik Life.Com | Life & Business Coach