"Your Character Builds Your Life"

Character అంటే personality. Personality అనేది ఏ మనిషికైనా చాలా important. ఎంత important అంటే... ఓ మనిషి personality మీదే తన life మొత్తం depend అయి ఉంటుంది. Career, Relations, Success & Failures… ఇలా ప్రతీది personality ని base చేసుకునే decide అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 
మీ life నే rule చేస్తుంది మీ personality. 

General గా 6 types of personalities ఉంటాయి. అవి ఏంటి? ఏ PERSONALITY life ని ఎలా impact చేస్తుంది? అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. 

ఇలాంటి మరెన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి!

"నా Life లో నాకు ఎదురైనా Experiences ద్వారా, నా Gurus & Mentors నుండి నాకు వచ్చిన Knowledge మరియు Clarity ని ఆధారంగా ఎంతో శ్రద్దగా Design చేసిన Workshop Transform Your Life. ఇప్పటి వరకూ నా Journey లో Career పరంగా, Business పరంగా, Relations పరంగా ఇలా అన్ని విధాలుగా నేను పొందిన Clarity ని నా చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా అందించాలనే ఓ మంచి ఉద్దేశంతో, బాధ్యతతో Design చేసిన Workshop TYL. ఇప్పుడు ఆ Workshop మళ్ళీ మీ ముందుకు రాబోతుంది." 
Life ని శాసించే 7 Areas లో Clarity పొందాలనుకుంటే వెంటనే Register చేసుకోండి! 
- Venu Kalyan

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com | Life & Business Coach