There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Negativity అనేది ఒక bug… అది మనలోకి చొరబడితే మొత్తం మన inner belief system ని, thought process ని, mindset ని, mana perspectives ని.. ఇలా మొత్తాన్ని నాశనం చేసేస్తుంది!
ఈ negativity ని ఎలా overcome చేయాలి?
Learn to identify what is REAL
ఏది వాస్తవమో తెలుసుకోగలడం: మన mind లో ఉండే negative thoughts domination వల్ల నిజానికి, భ్రమకి తేడాని తెలుసుకోలేము! కాబట్టి, మనలో ఉండే ప్రతీ negative thought ని positive thought తో replace చేసుకుంటూ వెళితే, మనకి ఆ difference ని identify చేసే ability అనేది develop అవుతుంది. లోకం లో ఉండే good, bad రెంటిని చూడాలి. కానీ, good ని absorb చేసుకోవాలి, bad ని omit చేయాలి.
Live in the moment
అంటే, present మీ చేతిలో ఉన్న పని మీదనే main focus పెట్టడం. అంతే గాని, past mistakes గాని, future కి సంబంధించిన భయాలు గురించి గాని ఆలోచిస్తూ కూర్చుని, time waste చేయకూడదు. ఇప్పుడు ఉన్న ఈ task ని నీకున్న knowledge తో, నీ దగ్గర ఉన్న skills తో ఎలా better గా చేయగలవో చూడు. ఈ journey లో అవసరమైతే new skills కావాలన్నా నేర్చుకో. అంతేగాని, మిగతా unnecessary విషయాల మీద focus పెట్టకు.
Turn your negativity into action
Negative emotions ని experience చేయడం అనేది చాల సాధారణం. కానీ, ఆ negative thoughts ని, లేదా emotions ని ఎలా positive actions గా మార్చుకున్నాం అనేదే important. అక్కడే మన success ఉంది. ఉదాహరణకి, mirror ముందు నుంచునప్పుడు, కాస్త బరువు పెరిగినట్టు గా అనిపించింది అనుకోండి. Negativity ఎక్కువ ఉన్న వ్యక్తి అయ్యో బరువు పెరిగిపోయాను అని disappoint అవుతాడు. అదే positivity ఉన్న వ్యక్తి అయితే, ok… holidays కదా బరువు పెరిగాను… its ok.. ఈ రోజు నుండి healthy lifestyle ని maintain చేద్దాం అని, ఆ రకంగా implement చేసుకుంటూ, మల్లి fit గా అవుతాడు. అది negativity కి, positivity కి ఉండే difference.
Spend time with uplifting people
అంటే, మిమ్మల్ని కాస్త care చేస్తూ, and మీరు satisfied గా feel అయ్యేలా చేసే వ్యక్తులతో time ఎక్కువ spend చేయడానికి చుడండి. అంతే గాని ఎప్పుడు negative మాటలు మాట్లాడుతూ, లేదా మీరు తక్కువ అని feel అయ్యేలా చేసే మనుషులతో, మిమ్మల్ని సరిగ్గా care చేయని వ్యక్తులతో touch me not అన్నట్టు ఉండండి. వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా అవి విని వదిలేసయాలి తప్ప, heart వరకు తీసుకోకూడదు!
Conclusion
Negativity అనేది ఒక bug… అది మనలోకి చొరబడితే మొత్తం మన inner belief system ని, thought process ని, mindset ని, mana perspectives ని.. ఇలా మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. దాంతో మనం effective గా work చేయలేము, productive గా, successful గా బతకలేం. ఉన్నది ఒక్కటే life! ప్రతి విషయాన్నీ బూతద్దం పెట్టి చూస్తూ, ఏదోక circle లో ఇరుక్కుని బతకద్దు! చక్కగా live in the moment. ఈ క్షణం లో జీవించండి.. ఇప్పుడు ఏం చేయాలి అన్న ఒక్క దాని మీదనే focus పెట్టండి.
Every man is born talented. అది, ఈ negativity అనే దానితో మీ talent ని, మీ skills ని, మీ life ని చంపేయద్దు. మీ కథలో మీరే hero… మీ villain అయిన ఈ negativity ని చంపి పడేయండి. ఈ రోజే, ఈ క్షణమే ఓ pledge తీసుకోండి, ఓ oath తీసుకోండి, నాలో ఉండే ప్రతీ negative thought ని ఓ positive thought తో replace చేస్తూ, నాలో ఉన్న negativity ని gradual గా dooram చేసేస్తానని, దాన్ని పూర్తిగా చంపేస్తానని.
{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach