"Success Doesn't Come From Education Alone. It Comes When You Apply Knowledge You Have!"

జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని అందరూ అనుకుంటారు. అలా స్థిరపడాలి అంటే మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి అంటే మంచి డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ చదువుకోవడానికి స్కూల్స్ కి, కాలేజస్ కి వెళ్తారు. కొంతమంది ఎప్పుడూ కూడా టాప్ మార్కులు సాధించి టాపర్ గా నిలుస్తారు. కానీ, వాళ్ళల్లో అతి తక్కువ మందే జీవితంలో రాణిస్తారు, success సాధిస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి?

కాలేజ్ నుండి బయటకు వచ్చాక బయట ఉన్న పోటీని తట్టుకోలేక, బయట ఎదురయ్యే రకరకాల పరిస్థితులను ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే, 95 శాతం స్కూల్స్ లలో, కాలేజస్ లలో జీవితానికి కావాల్సిన Skills నేర్పించరు. అంటే, కాలేజ్ నుండి బయటకు అడుగు పెట్టిన తరువాత నుండి interviews face చేయడం కావచ్చు, నలుగురితో నడుచుకునే తీరు కావచ్చు, Relationships ని Build చేసుకోవడం కావచ్చు, Money సంపాదించడం కావచ్చు... ఇలాంటి skills వాళ్ళు నేర్పించకపోవడం వలన ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏముంటే మనం life లో success సాధించగలం అని తెలియాలి అంటే 

ఈ కింది వీడియో ని పూర్తిగా చూడండి!

ఇలాంటి మరిన్ని విలువైన సమాచారం కోసం మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి!

{{Venu Kalyan}}
Founder of UnikLife.Com |Life & Business Coach

Launch your GraphyLaunch your Graphy
100K+ creators trust Graphy to teach online
UNIK LIFE 2024 Privacy policy Terms of use Contact us Refund policy